తిరుపతి లో జనవరి 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు 1 d ago
AP: తిరుపతి లో జనవరి 10 నుంచి 19 వరుకు వైకుంఠ ద్వార దర్శనాలు మొదలు కానున్నాయి. శ్రీవారి దర్శన టికెట్లు ఈ నెల 23న ఉదయం 11 గంటలకి ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తాయి. 24న ప్రత్యేక దర్శన టికెట్లు, 25న మార్చి నెల టికెట్లు, 26న ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ మార్పును భక్తులు గమనించి టీటీడీ వెబ్ సైట్ లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.